Nandamuri Balakrishna Rajinikanth మల్టీ స్టారర్ పడితే RRR రికార్డ్స్ గల్లంతే | Telugu Filmibeat

2023-04-28 11

NTR 100 Years Celebrations Rajinikanth with balayya babu videos viral | విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అలనాటి మేటి నటుడు, దివంగత ముఖ్యమంత్రి, తెలుగురవారి కీర్తిన నలుదిశలా చాటిన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలు జరుపుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఈ దినోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ తలైవాగా పేరొందిన రజనీకాంత్ హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలకు తలైవా తరలి రావటంతో ఓ విశేషం.

#tdp
#100yearsofntr
#100yearsoftelugupride
#SuperstarRajinikanth
#TDP
#NaraChandrababuNaidu
#NandamuriBalakrishna
#SuperstarRajinikanth
#NandamuriBalakrishna
#NTR
#NTRCentenaryCelebrations
#NTRCentenary
#NTRLivesOn

~PR.40~PR.38~